పెందుర్తి మండలం గుర్రంపాలెం ఏపీఐఐసీ స్థలాల్లో ఏర్పాటైన ప్రైవేట్ కంపెనీల్లో యువతకు ఉపాధి కల్పించారు. ఈ మేరకు గురువారం జరిగిన ఒక కార్యక్రమంలో ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా గుర్రంపాలెం, ముదపాక గ్రామాలకు చెందిన 30 మంది యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా కంపెనీలు ప్రతినిధులు పాల్గొన్నారు.