పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న హోంమంత్రి

54பார்த்தது
విజయనగరం పైడితల్లి జాతర సందర్భంగా అమ్మవారిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సోమవారం రాత్రి దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన మంత్రికి ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జాతరకు వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది కన్నా భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు.

தொடர்புடைய செய்தி