ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డితో నక్కపల్లికి చెందిన కాపు కార్పొరేషన్ మాజీ రాష్ట్ర డైరెక్టర్ వీసం రామకృష్ణ శుక్రవారం విశాఖలో భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను విజయసాయి రెడ్డికి తెలిపారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయాలని విజయసాయిరెడ్డి సూచించినట్లు రామకృష్ణ తెలిపారు.