నక్కపల్లి: ఆ నిబంధన సడలించాలి

78பார்த்தது
ఉచిత గ్యాస్ సరఫరా కింద ముందు లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీలకు నగదు చెల్లించి గ్యాస్ సిలిండర్ తీసుకోవాలని ప్రభుత్వం విధించిన నిబంధన సడలించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎం. అప్పలరాజు సూచించారు. శుక్రవారం నక్కపల్లిలో మాట్లాడుతూ ముందుగా ప్రభుత్వమే గ్యాస్ ఏజెన్సీలకు నగదు చెల్లించి లబ్ధిదారుడికి ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలన్నారు. ముందు లబ్ధిదారుడు గ్యాస్ కు నగదు చెల్లించే నిబంధనను మార్పు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி