అల్లూరి సీతారామరాజు జిల్లా జీ. మాడుగుల మండలం దిగువ కూనేటి గ్రామంలో గిరిజన సంప్రదాయ పండగా "గంగణమ్మ" పండగా సందర్బంగా ఊరిలో ఉన్న యువకులు విద్యార్థులు గ్రామ పెద్దలు అన్నం వండుకొని ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఐక్యతగా కలిసి ఉంటు గ్రామంలొ ఎటువంటి రోగాలు వ్యాధులు రాకూడదు అనే ఉదేశ్యంతో ఈ గంగణమ్మ పండగా ప్రతి ఏడాది గిరిజన ప్రాంతంలోనీ కొన్ని గ్రామాలల్లో గంగణమ్మ పండగా జరుపుకుంటారు.