అనారోగ్యానికి గురికాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు బాధ్యతతో తమ ఇంటి చుట్టూ, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఉద్దేశంతో వారానికి ఒక గ్రామంలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు. గూడెం కొత్త వీధి మండలం, రింతాడ పంచాయితీ ఈదులబంధ గ్రామంలో శుక్రవారం ఉదయం న ప్రజల భాగ్యసామ్యంతో పరిసరాల పరిశుభ్రం చేయడంలో శ్రమదానం నిర్వహించారు.