విశాఖ డిఇఒగా ప్రేమ్‌ కుమార్‌

51பார்த்தது
విశాఖ డిఇఒగా ప్రేమ్‌ కుమార్‌
విశాఖ జిల్లా విద్యాశాఖాధికారిగా నియమితులైన ఎన్‌. ప్రేమ్‌ కుమార్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన కలెక్టర్‌ ఎం. ఎన్. హ‌రేంధిర ప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఆయన విజయనగరం విద్యా శాఖాధికారిగా గా పనిచేస్తూ, జిల్లాకు బదిలీపై వచ్చారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా విద్యాశాఖలో డిప్యూటీ విద్యాశాఖ అధికారిగా ప్రేమ్ కుమార్ పనిచేశారు.

தொடர்புடைய செய்தி