విశాఖ: రోజుకు 150 నిర్మాణాలను పూర్తి చేయాలి

56பார்த்தது
విశాఖ: రోజుకు 150 నిర్మాణాలను పూర్తి చేయాలి
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో చేపట్టిన ఇళ్ల నిర్మాణాల్లో రోజుకు 150 నిర్మాణాలను పూర్తి చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లో ఇళ్ల నిర్మాణాల పురోగతి ఇసుక సరఫరాపై సమీక్ష నిర్వహించారు. అధికారులు ఇళ్ల నిర్మాణాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించాలన్నారు.

தொடர்புடைய செய்தி