రైల్వేలో శుభ్రతకు ప్రాధాన్యం

65பார்த்தது
రైల్వేలో భద్రతకు, శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ పరమేశ్వర్ ఫంక్వాల్ తెలిపారు. స్వచ్ఛతా హీ కార్యక్రమాలు చురుగ్గా నిర్వహిస్తున్నాన్నారు. మంగళవారం రాత్రి విశాఖ డీఆర్‌ఎం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రైల్వే స్టేషన్‌లు, రైళ్లు, కార్యాలయాలు, నివాస ప్రాంతాలలో పరిశుభ్రతకు స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామన్నారు.

தொடர்புடைய செய்தி