కుంబిడిసింగి గ్రామానికి తప్పని కష్టాలు

51பார்த்தது
అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల మండలం కుంబిడిసింగి గ్రామాం ఆదివారం ఆవులను మేపడానికి గడ్డ అవతల వైపు మంద కాపార్లు ఆవులను తోలుకుని వెళ్లారు ఆకస్మాత్తుగా వర్షం కురవడంతో కొండ వాగుల నుండి నీరు ఎక్కువై కుంబిడిసింగి గెడ్డ పొంగడంతో ఆవులను గెడ్డ దాటించే క్రమంలో సగం వరకు గెడ్డ ఎత్తుకుని పోయింది. ఎలాంటి నష్టం జరగనప్పటికి వర్షం పడిన ప్రతిసారి ఆ గ్రామానికి ఇలాంటి కష్టాలు తప్పావంటున్నారు ఆ గ్రామస్తులు.

தொடர்புடைய செய்தி