డుంబ్రిగూడ పిహేచ్సి పరిశీలించిన ఎన్క్యూఏఎస్ బృందం

83பார்த்தது
డుంబ్రిగూడ పిహేచ్సి పరిశీలించిన ఎన్క్యూఏఎస్ బృందం
డుంబ్రిగూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్స్ (ఎన్ క్యూ ఏ ఎస్) వైద్య బృందం సందర్శించింది. ఈ సందర్భంగా ఎన్ క్యూ ఏ ఎస్ వైద్యాధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఓపి గది, మందులు గది, ల్యాబ్ గదులను పరిశీలించారు. దీంతోపాటు గర్భిణీల ప్రసవాల ల్యాబ్ ను, వార్డులను సైతం ఆమె క్షుణ్ణంగా పరిశీలించి గిరిజనులకు గర్భిణీలకు ప్రభుత్వ అందిస్తున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி