జీనబాడు బాలికల పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి గంగరాజు

61பார்த்தது
జీనబాడు బాలికల పాఠశాలను సందర్శించిన జడ్పిటిసి గంగరాజు
అనంతగిరి: జీనబాడు బాలికల ఆశ్రమ పాఠశాలను మంగళవారం జడ్పిటిసి దిసరి గంగరాజు మంగళవారం సందర్శించారు. అనంతరం పాఠశాలలో ఉన్న సమస్యలను ప్రధానోపాధ్యాయురాలు మల్లేశ్వరినీ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులు చదువులో రాణించి ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని అన్నారు. 340 మంది విద్యార్థినిలకు చాలీచాలని వసతి గదులు ఉన్నాయని అదనపు గదులు కావాలని వారితో అన్నారు. జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

தொடர்புடைய செய்தி