అనంతగిరి: రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి

71பார்த்தது
అనంతగిరి: రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలి
అనంతగిరి మండలం మారుమూల ప్రాంతమైన జీనబాడు పంచాయతీ సరియా నుండి వాలబు గ్రామానికి రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టాలని స్థానిక గ్రామస్తులు మంగళవారం తెలిపారు. తీవ్ర వర్షానికి రోడ్డు కోతకు గురై, గుంతలు ఏర్పడి, రాళ్లు తేలి అధ్వానంగా తయారై వాహనాలు రాకపోకలు అంతరాయం ఏర్పడుతుందని వాపోయారు. 5 కిమీ వరకు రోడ్డు గుంతలు గుంతలుగా ఏర్పడి ఉందని సంబంధిత అధికారులు స్పందించి మరమ్మతులు పనులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி