200 రోజులు పని దినాలు కల్పించాలి

56பார்த்தது
200 రోజులు పని దినాలు కల్పించాలి
పెదబయలు మండలంలోని గుల్లేలు పంచాయితీ పరిధి గ్రామాల్లో శుక్రవారం ముమ్మరంగా మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం పనులు కొనసాగుతున్నాయి. పంచాయతీలోని పెదవచరంగినిలో ఉపాధి హామీ కూలీలు పెద్ద మొత్తంలో పాల్గొని పొలం చదును పనులను చేస్తూ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. కూలీలు మాట్లాడుతూ. ప్రతి కుటుంబానికి 200 రోజులు పని దినాలు కల్పించి పని ప్రదేశంలో ఫస్ట్ ఎయిడ్ కిట్లను పంపిణీ చేయాలని శుక్రవారం కోరారు.

தொடர்புடைய செய்தி