అనకాపల్లికి చెందిన టిడిపి సీనియర్ నాయకుడు మల్ల సురేంద్రను రాష్ట్ర గవర కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి అనకాపల్లిలో పార్టీ విజయానికి విశేష కృషి చేయడంతో పాటు గత ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి కూడా విశేష కృషి చేసినందుకు గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నీయామకాన్ని చేపట్టారు. ఇందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.