హుకుంపేట గిరిజన ఆశ్రమ నెం1 పాఠశాలలో హెచ్ఎం బాలాజి, డిప్యూటీ వార్డెన్ శ్రీనివాస్ దొర ప్రత్యేక చొరవతో విధ్యార్థులు గజ్జి, దురదలు రాకుండా పసుపు, వేప పేస్టును ప్రతి విధ్యార్థి శరీరానికి పూయించారు. ఈ సందర్భంగా హెచ్ఎం బాలాజి మట్లడుతూ వారానికి ఒకసారి విధ్యార్థులచేత ఇలా చేయించడం వల్ల గజ్జి, దురద రాకుండా
విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని శుక్రవారం తెలిపారు.