ప్రభుత్వ ఉన్నత పాఠశాల లంబసింగి లో 2009- 2010 మధ్య కాలంలో10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని,
విద్యార్థులు అప్పటి ఉపాధ్యాయులతో ఆత్మీయ కలయిక వేడుక ఆదివారం లంబసింగి గోల్డెన్ రిసార్ట్స్ లో నిర్వహించారు.13 సంవత్సరాల తర్వాత సమయం కేటాయించుకుని వారికి విద్యాబుద్దులు నేర్పిన ఉపాధ్యాయులు కూడాను అపూర్వ కలయిక సమ్మేళనికి తరలివచ్చారు.
విద్యార్థులు నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.