అనకాపల్లి జిల్లా, కె. కోటపాడు మండలం ,
ఉగ్గిన వలస గ్రామంలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయ నిర్మాణము కోసం మండలంలోని పొడుగు పాలెం గ్రామానికి చెందిన డేన్ ఫౌండేషన్ అధినేత దొగ్గ అచ్చిం నాయుడు 20, 000 రుపాయలు ఆదివారం ఆలయ కమిటీ సభ్యులకు విరాళంగా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో లెక్కల నాయుడు, దేముడు బాబు, బొడ్డు మహేశ్వర రావు, బోని సత్యనారాయణ, గేదెల రమణ, సూర్యనారాయణ మాష్టారు, డేన్ ఫౌండేషన్ ప్రతినిధులు కిర్ల వెంకట రమణ, చిరికి జగదేశ్వర రావు, వీరాంజనేయ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.