అరకు: డయేరియా బాధితులకు పరామర్శ
అరకులోయ మండలంలోని మాడగడ నుండి 11 మంది గిరిజనులు డయేరియాతో అరకు ఏరియా ఆసుపత్రిలో చేరారు. ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొద్దు. బాలదేవ్, మండల కార్యదర్శులు బుజ్జిబాబు, సత్యరావు బుధవారం పరామర్శించారు. వారు ఘటనకు గల కారణాలను తెలుసుకొని మెరుగైన వైద్య సేవలు అందించాలనే కోరారు. గ్రామంలో నీటి సౌకర్యం కల్పించడానికి మరియు పారిశుధ్యం మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.