VIDEO: బోరున ఏడ్చిన రిషితేశ్వరి తల్లి

70பார்த்தது
రిషితేశ్వరి ఆత్మహత్య కేసు గుంటూరు కోర్టు కొట్టివేయడంపై ఆమె తల్లి బోరున విలపించారు. పది ఏళ్లు న్యాయం జరగుతుందని కోర్టు చుట్టూ తిరిగామని, కానీ అన్యాయమే జరిగిందని అన్నారు. 'మా లాంటి పరిస్థితి ఏం తల్లిదండ్రులకు రాకూడదు. రిషితేశ్వరి రాసిన డైరీని కూడా పరిగణలోకి తీసుకోలేదు. ఆడబిడ్డ కేసులో ఇంత అన్యాయం జరగుతుందని ఎప్పుడు అనుకోలేదు' అంటూ ఆమె మీడియా ముందు ఏడ్చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி