నెల్లూరు వి. ఆర్‌ కాలేజీలో బీఈడీ పునఃప్రారంభించండి

76பார்த்தது
నెల్లూరు వి. ఆర్‌ కాలేజీలో బీఈడీ పునఃప్రారంభించండి
జిల్లాలో ప్రతిష్టాత్మకమైన నెల్లూరులోని వి. ఆర్‌ కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి బీఈడీ కోర్సు పునఃప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కేంద్ర విద్యాశాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కు విన్నవించారు. ఈ మేరకు గురువారం ఆయన న్యూఢిల్లీలో వినతి పత్రం అందజేశారు. దీనిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி