శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య

71பார்த்தது
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య
శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తుతుండగా సాంకేతిక సమస్య ఎదురైంది. 2, 3 గేట్ల ప్యానల్‌లో బ్రేక్ కాయిల్ కాలిపోయింది. వరద ఉధృతితో గేట్లను మరింత పైకి ఎత్తుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాటిని పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி