ఒంగోలు: రహదారి ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

65பார்த்தது
ఒంగోలు రిమ్స్ వైద్యశాల వద్ద సోమవారం జరిగిన రహదారి ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. రిమ్స్ లోపల నుంచి వచ్చిన వ్యక్తి రోడ్డు దాటుతుండగా, టంగుటూరు వైపుకు వెళుతున్న సెప్టిక్ ట్యాంక్ లారీ అతనిని ఢీకొట్టింది. ఈ ఘటనలో అతని కాలు నుజ్జు కావటంతో, గాయపడిన వ్యక్తిని వెంటనే వైద్యశాలకు తరలించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி