ఒంగోలు: జిల్లాలో 2000 యూనిట్ల రక్తం సేకరణ

51பார்த்தது
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా జిల్లాలో 2000 యూనిట్ల రక్తం పోలీసు శాఖ ఆధ్వర్యంలో సేకరించినట్లుగా జిల్లా ఎస్పీ దామోదర్ వెల్లడించారు. ఒంగోలులోని పోలీసు గ్రౌండ్ లో పోలీసు సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించగా, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎస్పీ మాట్లాడుతూ ఈ రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధికి అందజేసినట్లుగా తెలిపారు. పోలీసులు వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా రక్తం ఇచ్చారన్నారు.

தொடர்புடைய செய்தி