గిద్దలూరులో స్వర్ణాంధ్ర విజన్ 2047 గ్రామసభ

69பார்த்தது
గిద్దలూరులో స్వర్ణాంధ్ర విజన్ 2047 గ్రామసభ
గిద్దలూరు నగర పంచాయతీ పరిధిలో గణేష్ నగర్ సచివాలయంలో సోమవారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓ మహోన్నత లక్ష్యంతో ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని రకాలగా అన్ని విధాలుగా అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లేందుకు స్వయంగా ప్రజల నుంచి సేకరణ చేపట్టనున్నారు. అందులో భాగంగా గిద్దలూరులో స్వర్ణాంధ్ర విజన్ 2047 గ్రామ సభలు నిర్వహిస్తున్నామని ఈ సభలు అన్ని సచివాలయ పరిధిలలో నిర్వహించి ప్రజల నుంచి 12 అంశాలపై అభిప్రాయ సేకరణ తీసుకుంటామని నగర పంచాయతీ అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி