పురుగులు మందు తాగి వివాహిత ఆత్మహత్య

82பார்த்தது
పురుగులు మందు తాగి వివాహిత ఆత్మహత్య
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం బేస్తవారిపేట మండలం శింగర పల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పురుగుల మందు తాగిన వివాహితను రక్షించేందుకు కుటుంబ సభ్యులు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె అప్పటికే మృతి చెందినట్లుగా పరీక్షించిన వైద్యులు నిర్ధారించారు. వివాహిత ఆత్మహత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై రవీంద్రారెడ్డి తెలిపారు.

தொடர்புடைய செய்தி