నాగులప్పలపాడు: బాల్య వివాహాలు చేయటం చట్టరీత్యా నేరం

54பார்த்தது
నాగులప్పలపాడు: బాల్య వివాహాలు చేయటం చట్టరీత్యా నేరం
బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమని నాగులప్పలపాడు ఎంపీడీవో మహాలక్ష్మి తెలిపారు. బంగారు బాల్యం కార్యక్రమంపైన నాగులుప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంపీడీవో మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయటం వలన చట్టపరమైన కేసులు నమోదవుతాయని తెలిపారు. బాల్యవివాహాల రహిత గ్రామాల కొరకు బాల్యవివాహాల నిషేధంపై విద్యార్థులచే ప్రతిజ్ఞ చేపించారు.

தொடர்புடைய செய்தி