నెల్లూరు రూరల్: పొట్టేపాలెంలో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం

71பார்த்தது
నెల్లూరు రూరల్: పొట్టేపాలెంలో టిడిపి సభ్యత్వం నమోదు కార్యక్రమం
నెల్లూరు రూరల్ పరిధిలోని పొట్టే పాలెం గ్రామంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మార్గదర్శకాలకనుగుణంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంను ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు ఇందుపూర్ శ్రీనివాసులు రెడ్డి, యూనిట్ ఇన్చార్జి నేరెళ్ల బాలకృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி