నెల్లూరు: ఇతర ప్రాంతాలకు రైస్ మిల్లులు: మంత్రి ఆనం

61பார்த்தது
నెల్లూరు: ఇతర ప్రాంతాలకు రైస్ మిల్లులు: మంత్రి ఆనం
నెల్లూరు నగరం చుట్టూ ఉన్న రైస్ మిల్లులను ఇతర ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం నెల్లూరులో మాట్లాడుతూ ఒకప్పుడు నగర శివార్లలో ఉన్న ఈ మిల్లులు నేడు నగరం విస్తరించడంతో నడిబొడ్డులోకి వచ్చాయ‌న్నారు. కృష్ణ పట్నం పోర్టు లేదా కిసాన్ ఎస్. ఈ. జెడ్ లోకి మార్చాలని భావిస్తున్నట్లు తెలియ‌జేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி