నెల్లూరు: ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి

78பார்த்தது
నెల్లూరు: ఉపాధ్యాయ పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి
నెల్లూరు నగరంలో ఫూలే టీచర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసులు, రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వాసిలి సురేష్ రాష్ర్ట ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలు పదోన్నతులు చేపట్టాలని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసిందని, అదేవిధంగా మండల పరిషత్ జిల్లా పరిషత్ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు కూడా పదోన్నతులు చేపట్టాలని కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி