నెల్లూరు రూరల్ పరిధిలోని 19వ డివిజన్ లో గడపగడపకు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ బుధవారం కోటంరెడ్డి గిరిధర్ రెడ్డితో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ టీ. మమతా రెడ్డి, టిడిపి మహిళా నేతలు అరుణమ్మ, చేజర్ల కవిత, నీళ్ల పెంచలమ్మ లు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.