నెల్లూరు: సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి

82பார்த்தது
నెల్లూరు: సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి
టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంను విజయవంతం చేయాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ సూచించారు. ఈ మేరకు నెల్లూరు నగరంలోని వార్డు ఇంచార్జులు, అధ్యక్షులు, కార్యదర్శులు, బూత్ కన్వీనర్లతో నారాయణ మెడికల్ కళాశాల లోని క్యాంప్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్ పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி