అల్పపీడనం.. రేపు భారీ వర్షాలు

66பார்த்தது
అల్పపీడనం.. రేపు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో సోమ, మంగళ వారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మన్యం, అల్లూరి, ఎన్టీఆర్, ఏలూరు, పల్నాడు, రాయలసీమ, ప్రకాశంలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, కోనసీమ, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி