అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

60பார்த்தது
అల్పపీడనం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాబోయే 3 రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం మన్యం, అల్లూరి, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడి.. చైనాలో బీభత్సం సృష్టిస్తున్న ‘యాగి’ తుఫాన్ కారణంగా ఈ అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది.

தொடர்புடைய செய்தி