రాజమండ్రి: ఓఎన్జిసి డ్రైవర్స్ కు కనీస వేతనాలు ఇవ్వాలి
కాంట్రాక్టు డ్రైవర్స్ సమస్యలపై సోమవారం రాజమండ్రి బేస్ కాంప్లెక్స్ గెట్ వద్ద ఓఎన్జీసీ కాంట్రాక్టు వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఓఎన్జీసీలో కాంట్రాక్టు డ్రైవర్స్ కు సంస్థ ప్రకటించిన కనీస వేతనాలు, ఫెయిర్ వేజ్ అమలు చేయకుండా కాంట్రాక్టర్లు దోపిడీకి గురిచేస్తున్నారని, గత రెండేళ్లుగా డ్రైవర్స్ కు జీతం సగం తగ్గించి ఇస్తున్నారని నేతలు విమర్శించారు.