రాజోలు: భక్తులతో కిక్కిరిసిన శివాలయాలు

68பார்த்தது
కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా రాజోలు మండలంలో భక్తులు తెల్లవారు జామున నుంచే స్వామి వారి దర్శనం కోసం శివాలయాలలో బారులు తీరారు. రాజోలు, శివకోటి, సోంపల్లి, కడలి, బి.సావరం గ్రామాలలోని శివాలయాలలో అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. పలువురు భక్తులు అభిషేకాలు నిర్వహించారు. భారీగా భక్తులు తరలిరావడంతో ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி