దేశంలో కొందరి మరణం కొన్ని లక్షల కుటుంబాలను ప్రభావితం చేస్తుందని అటువంటి వ్యక్తుల్లో రతన్ టాటా ఒకరు అని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అన్నారు. రతన్ టాటా మృతికి ఆయన గురువారం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్యేతో పాటుగా కూటమి నాయకులు ఉన్నారు.