కేసనపల్లి సముద్రతీరంలో పర్యాటకుల సందడి

551பார்த்தது
మలికిపురం మండలం కేసనపల్లి సముద్ర తీరంలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. పవిత్ర కార్తీక మాసం కావడంతో అటు సెలవు రోజు కావడంతో కుటుంబాలతో సహా పలువురు సముద్ర తీరంలోని తోటల్లో ఆటలు ఆడి, పాటలు పాడుతూ సందడి చేశారు. కుటుంబ సభ్యులతో సహా ప్రత్యేక వన సమారాధనలో పాల్గొన్నారు. దీంతో సముద్ర తీరం సందడిగా మారింది.

தொடர்புடைய செய்தி