అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

72பார்த்தது
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పోటెత్తారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా స్వామి వారి ఆలయ సన్నిధిలో సుదర్శన నారసింహ హోమాన్ని ఆలయ అర్చకులు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி