రామచంద్రపురం: నేషనల్ హైవే కమిటీ సభ్యులుగా సుభాష్ చంద్రబోస్

75பார்த்தது
రామచంద్రపురం: నేషనల్ హైవే కమిటీ సభ్యులుగా సుభాష్ చంద్రబోస్
నేషనల్ హైవే కన్సల్టింగ్ కమిటీ సభ్యులుగా రామచంద్రపురం రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ నియమితులయ్యారు. ఈమేరకు నేషనల్ హైవే అధారిటీస్ ఆఫ్ ఇండియా బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోక్ సభ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు నుంచి బోస్ ను కమిలోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు బోస్ కు అభినందనలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி