రామచంద్రాపురం: మాట నిలుపుకున్న మంత్రి సుభాష్

72பார்த்தது
రామచంద్రాపురం: మాట నిలుపుకున్న మంత్రి సుభాష్
రామచంద్రాపురం శివారు వెల్ల రోడ్డుకి వెళ్లే మలుపులో రోడ్డు ప్రక్కన సిమెంట్ తూరలో 10 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న పేద కుటుంబానికి గతంలో ఇచ్చిన మాటను రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ నిలబెట్టుకున్నారు. శుక్రవారం రామచంద్రాపురం సమీపంలోని ప్రభుత్వ టిడ్కో గృహాల్లో ఫ్లాట్ ను కేటాయించి నెలరోజులకి సరిపడా కిరాణా సరుకులు, కొత్త బట్టలు, దుప్పట్లతో సహా అందజేసి మానవత్వం చాటుకున్నారు.

தொடர்புடைய செய்தி