రామచంద్రపురం: 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

60பார்த்தது
రామచంద్రపురం: 104 ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ 104 ఉద్యోగులు రామచంద్ర పురం ఎంపీపీ అంబటి భవానీకి మంగళవారం వినతిపత్రం సమర్పించారు. 104 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలని, 104 వ్యవస్థలో పని చేస్తున్నటువంటి డీఈవో, డ్రైవర్లను ప్రభుత్వమే పీహెచ్సీల ద్వారా నేరుగా నిర్వహించాలని, తమకు రావాల్సిన పీఎఫ్, ఈఎస్ఐ ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పలివెల చంద్రశేఖర్, పైలట్ కె. శ్రీనివాసరావు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி