రామచంద్రపురం: ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి మంత్రి కృషి

59பார்த்தது
రామచంద్రపురం: ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి మంత్రి కృషి
రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి మంత్రి వాసంశెట్టి సుభాష్ సిఎస్ఆర్ నిధుల ద్వారా సుమారు 50 మంచాలు, పరుపులు, దిండ్లు 380 దుప్పట్లు మంగళవారం అందించారు. ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ ప్రవీణ్ ఆసుపత్రిలోని సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా ఆయన స్పందించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆస్పత్రుల్లో అందుతున్న వైద్య సేవలపై మంత్రి తనిఖీ చేసి సంతృప్తికరంగా ఉన్నాయని అన్నారు.

தொடர்புடைய செய்தி