రామచంద్రపురం మండలం వెలంపాలెం గ్రామ పంచాయతీ లో ఎన్ టి ఆర్ భరోసా వృద్ధాప్య పెన్షన్ పంపిణి శనివారం ఉదయం 5 గంటలకే గ్రామ పంచాయితి గుమాస్తా పలివెల శ్రీనువాసురావు చేతులు మీదగా కూటమి నాయుకుల ఆద్వర్యంలో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ కోనసిమ జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు పెయ్యిల రాంబాబు, టిడిపి నేత కొండేటి రమేష్ తదితరులు ఉన్నారు.