పేద కుటుంబానికి మంత్రి సుభాష్ భరోసా

61பார்த்தது
పేద కుటుంబానికి మంత్రి సుభాష్ భరోసా
గత 15 ఏళ్లుగా సిమెంటు తూరలో నివాసం ఉంటున్న ఒక పేద కుటుంబాన్ని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మంగళవారం కలిసి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం వెల్ల రోడ్డులో ఒక పేద కుటుంబం యొక్క దీనస్థితిని ఒక దినపత్రిక వెలుగులోకి తేగామంత్రి ఆ కుటుంబాన్ని సందర్శించి వెంటనేటిడ్కో అపార్ట్మెంట్లో గృహాన్ని కేటాయిస్తానని అభయమిచ్చి, తక్షణ ఆర్థిక సహాయంగా రూ 5 వేలు అందజేశారు.

தொடர்புடைய செய்தி