రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడం

51பார்த்தது
రక్తదానం చేయడం అంటే మరొకరికి ప్రాణదానం చేయడం అని ఉమ్మడి తూ. గో. జిల్లా బ్లడ్ డోనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తొగరు మూర్తి అన్నారు. రక్తదాన దినోత్సవం సందర్భంగా మంగళవారం రామచంద్రపురం పట్టణ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక యువత, జి. వి. రావు మోడరన్ డిగ్రీ కాలేజీ విద్యార్థులు రక్తదానం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி