రాజానగరం: ప్రజల సమస్యలు తెలుసుకున్న జేసీ

55பார்த்தது
రాజానగరం మండలంలోని కలవచర్ల గ్రామంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామసభను అధికారులు బుధవారం నిర్వహించారు. ఈ గ్రామ సభకు తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్న రాముడు హాజరై వివిధ సమస్యలపై ప్రజల వద్ద నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. సంబంధిత సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన అధికారులకు సూచించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி