రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆదేశాల మేరకు రాజానగరం ఎంపీడీవో కార్యాలయం వద్ద, కోరుకొండ జనసేన కార్యాలయం వద్ద, సీతానగరం జనసేన పార్టీ కార్యాలయం వద్ద పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం బుధవారం కొనసాగింది. ఈ సందర్భంగా పలువురు అధికారులు అర్హులైన పట్టభద్రుల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరించారు. నేటితో దరఖాస్తుల గడువు ముగుస్తుందని వెల్లడించారు.