కడియం: న్యాయం చేయాలని బార్ అసోసియేషన్‌కి వినతి

63பார்த்தது
కడియం: న్యాయం చేయాలని బార్ అసోసియేషన్‌కి వినతి
ఇటీవల కడియం మండలం బుర్రిలంకలో సంచలనం సృష్టించిన మహిళ అత్యాచారం, హత్య కేసులో నిందితులకు బెయిల్ రాకుండా కేసు వాదించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, న్యాయవాది దండుబోయిన వీర వెంకట సత్యనారాయణ మూర్తి కోరారు. ఈ మేరకు రాష్ట్ర, రాజమండ్రి బార్ అసోసియేషన్‌కు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. నిందితులు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி