రాజమండ్రి: ప్రతిరోజు వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు

57பார்த்தது
రాజమండ్రి: ప్రతిరోజు వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు
తూ. గో జిల్లాలోని అన్ని ఇసుక ర్యాంపులలో ప్రతిరోజు వెయ్యి మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలు జరిపే విధంగా బోట్స్ మాన్ సొసైటీలకు లక్ష్యాలను నిర్దేశించాలని అధికారులకు కలెక్టర్ ప్రశాంతి సూచించారు. గురువారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద నుంచి ఆమె అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతి వినియోగదారునికి ఇసుకను అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులకు ఆమె సూచించారు.

தொடர்புடைய செய்தி